ఎర్నేని యువసేన సేవా కార్యక్రమాలు అభినందనీయం

TEJA NEWS

ఎర్నేని యువసేన సేవా కార్యక్రమాలు అభినందనీయం…
ఎర్నేని యువసేన సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలి…..
ఎర్నేని బాబు కు మద్దత్తు గా యువసేన క్యాలెండర్ రూపొందించడం అభినందనీయం… కోదాడ ఎమ్మెల్యే పద్మావతి

కోదాడ పట్టణం లో ఎర్నేని యువసేన సేవా కార్యక్రమాలు అభినందనీయం అని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎర్నేని యువసేన ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సరం క్యాలండర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. కోదాడ నియోజక వర్గం లో సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా, మాజీ సర్పంచ్ గా, మాజీ మార్నేని కమిటీ చైర్మన్ గా యువత అభిమానం పొంది యువత చే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎర్నేని బాబు అభినందనీయులన్నారు.యువ సేన కేలండర్ తో పాటు నూతన సంవత్సరం లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు ఎర్నేని బాబు కుసుమ దంతులు మాజీ కౌన్సిలర్ లు ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top