మాజీ ఎమ్మెల్సీ నాయకుడు పేదల పెన్నిధి కొండ మురళీధర్

TEJA NEWS

మాజీ ఎమ్మెల్సీ నాయకుడు పేదల పెన్నిధి కొండ మురళీధర్ తో మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మరియు మన మంత్రివర్యులు కొండ సురేఖ మురళీధర్ ఫోటోలతో పాటు ప్రభుత్వ పథకాలతో ఏర్పాటు చేసిన క్యాలెండర్ వరంగల్ ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ బెడద వీరన్న ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ మన ఎమ్మెల్సీ కొండ మురళీధర్ చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో 37వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయిని యాదవ్
స్వయం శుంబులింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బంగారు శ్రీనివాస్ ఓబీసీ సెల్ 37 డివిజన్ అధ్యక్షులు సిరబోయిన గిరి కొండ యువసేన మండల అధ్యక్షులు ఇప్ప నరేష్ కిసాన్ సేల్ మండల అధ్యక్షులు ఎసి రెడ్డి ప్రభాకర్ మైనార్టీ కాంగ్రెస్ నాయకులు ఎండి ముక్కబీర్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు మైదాం లత సీనియర్ కాంగ్రెస్ నాయకులు మేకల కృష్ణ ఓబిసి సేల్ డివిజన్ కార్యదర్శి రాజబోయిన రాజమల్లు ఇట్నేని ప్రతాప్ యువజన కాంగ్రెస్ నాయకులు నల్లిగంటి అభిషేక్ నిరంజన్ రాజేష్ నాగరాజు తదితరులు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top