మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ని కలిసిన నూతన CI
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజక వర్గంలోనీ అలంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) గా నియమింపబడిన V. ప్రదీప్ కుమార్ ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్.ఎస్.ఏ..సంపత్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.
