గవర్నర్ కు అభివందనం చేస్తున్న మాజీ ఎంపీపీ గోపాల్ నాయక్.

TEJA NEWS

గవర్నర్ కు అభివందనం చేస్తున్న మాజీ ఎంపీపీ గోపాల్ నాయక్..

సూర్యాపేట మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి విచ్చేసిన తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వారి సతీమణి శ్రీమతి సుధా దేవ్ వర్మ కి పాలకిడు మండలం మాజీ ఎంపీపీ భూక్య గోపాల్ నాయక్ వారికి స్వాగతం పలికి పుష్పగిచ్చే అందజేసి అభివందనం పలికారు గుడికి దగ్గరలో ఉన్న గ్రౌండ్ లో గవర్నర్ కొత్తగా మంజూరైన 150 కోట్ల రూపాయల హుజూర్ నగర్ ప్రభుత్వ వ్యవసాయ కళాశాల,50 కోట్ల రూపాయల కోదాడ జవహర్ నవోదయ విద్యాలయ శిలఫలకాలు ఆవిష్కరించి హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గంల అభివృద్ధి కీ కృషి చేస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడీ కి ధన్యవాదాలు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top