నవభారత్ పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు…

TEJA NEWS

నవభారత్ పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు…


చిలుకూరు నవభారత్ పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమంను నిర్వహింస్తున్న పూజారి, పాఠశాల కరస్పాండెంట్ పాఠశాలలో శుక్రవారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులతో ‘ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్షరాభాస్యం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బెల్లంకొండ శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని పలు అంగన్వాడీ పాఠశాలలో సాముహిక అక్షరాభ్యాస కార్యక్రమంను నిర్వహించారు.

You cannot copy content of this page

Scroll to Top