మున్సిపాలిటీలో విజయమే లక్ష్యం.
ఐజ
అలంపూర్ తాలూకా ఐజ మున్సిపాలిటీలో నామినేషన్ లో భాగంగా, 18 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కే శైలజ w/0 డాన్ వీరన్న, అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని ఈ సందర్భంగా శైలజ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి
షెక్షావలి ఆచారి మాట్లాడుతూ, మున్సిపాలిటీలో అన్ని వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
