మంద కీర్తి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు

TEJA NEWS

మంద కీర్తి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు …

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 43వ డివిజన్ పరిధిలోని జక్కలోది గ్రామానికి చెందిన మంద కీర్తి మృతి చెందగా ఆమె భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు . అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందజేశారు…

ఎమ్మెల్యే వెంట టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఈదురు అరుణ – విక్టర్, డివిజన్ అధ్యక్షుడు చింత ప్రకాశ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కదిరిక ఎలీషా, కాంగ్రెస్ నాయకులు సింగరపు బాబ్జీ, శివకుమార్, సింగరపు అచ్యుత్, అనిల్, సారయ్య తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top