బి ఆర్ ఎస్ పార్టీ జోరుగా నామినేషన్లు.
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ : అలంపూర్ నియోజకవర్గం ఐజ మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ లో భాగంగా
16వ వార్డ్ బిఆర్ఎస్ అభ్యర్థి ఇటిక్యాల రాజశేఖర్, 15 వ వార్డ్ బి ఆర్ఎస్అభ్యర్థి బేబామ్మ, 3వ వార్డ్ బిఆర్ఎస్ అభ్యర్థి V. మహేశ్వరమ్మ, 17 వార్డ్ బి ఆర్ ఎస్ అభ్యర్థి పద్మ, 20 వార్డ్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి నాగవేణమ్మ, 2 వార్డ్ బిఆర్ఎస్ అభ్యర్థి ,
ఎండి రజాక్ (కార్పెట్టర్ ), 5 వార్డ్ బిఆర్ఎస్ అభ్యర్థి ఆంజనేయులు, 6 వార్డ్ బి ఆర్ఎస్ అభ్యర్థి మహేశ్వరమ్మ వెంకన్న గౌడ్ నామినేషన్ లు దాఖలు చేశారు.
ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులతో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
