రజాక్ ఇంటింటి ప్రచారం. బి ఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యం.

TEJA NEWS

రజాక్ ఇంటింటి ప్రచారం. బి ఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యం.

అలంపూర్ తాలూకా ఐజ : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా,జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణం లో,2వ వార్డు లో విజయమే లక్ష్యంగా పెట్టుకున్న బిఆర్ఎస్ అభ్యర్థి రజాక్. కాలనీవాసులతో బిఆర్ఎస్ కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి ఇంటింటి వెళ్ళి ప్రచారం నిర్వహించారు.
సీఎం సురేష్ ఆధ్వర్యంలో అద్భుత విజయం సాధిస్తున్నట్లు ఈ సందర్భంగా రజాక్ తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top