మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ నియోజకవర్గం ముడుచింతలపల్లి

TEJA NEWS

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ నియోజకవర్గం ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పొన్నాల మరియు ముడుచింతలపల్లి గ్రామాలలో BRS పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించబడింది. ఈ ప్రచారంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి , మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ,మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి ,ఎన్నికల ఇన్‌చార్జ్ గజ్జెల నాగేష్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భారీ రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్‌లు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాగిడి లక్ష్మారెడ్డి , BRS పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి ఘన విజయం సాధింపజేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top