జాగృతి బీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి మారయ్య ఆధ్వర్యం

TEJA NEWS

జాగృతి బీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి మారయ్య ఆధ్వర్యంలో ఎస్సీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు చింతల రాజలింగం తెలంగాణ జాగృతిలో చేరారు. ఆయనతో పాటు జిహెచ్ఎంసి పరిధిలో పలు కుల సంఘాలకు చెందిన నాయకులు జాగృతిలో చేరారు.

ఈ సందర్భంగా వారికి కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత .

You cannot copy content of this page

Scroll to Top