పవిత్ర రంజాన్ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరూ ఐకమత్యంతో ఉండాలని కోరుకుంటూ, ఈ రోజు అజ్మీర్ షరీఫ్ దర్గా సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది ఈ పవిత్ర మాసం మీ జీవితాల్లో శాంతి, సౌభాగ్యాలను నింపాలని, అల్లాహ్ కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ మీపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. కఠిన నిమయ నిష్ఠలతో ఉపవాస దీక్షలు చేపట్టిన వారందరికీ ఆ అల్లాహ్ దీవెనలు లభించాలని కోరుకుంటున్నాను.
మీ
నార్నె శ్రీనివాస రావు
123 హైదర్ నగర్ తాజా మాజీ కార్పొరేటర్
