నారాయణపురం గ్రామంలో పశువులకు గర్భ కోశ వ్యాధుల చికిత్స శిబిరం ప్రారంభం

TEJA NEWS

నారాయణపురం గ్రామంలో పశువులకు గర్భ కోశ వ్యాధుల చికిత్స శిబిరం ప్రారంభం…… సర్పంచ్ శ్రీమతి మండవ జయమ్మ వెంకటేశ్వర్లు..

చిలుకూరు మండలం నారాయణపురం గ్రామంలో పశువులకు గర్భ కోశ వ్యాధుల చికిస్తా శిబిరాన్ని ప్రారంభించేశారు.ఈ కార్యక్రమంలో సుమారు 40 పశువులకు వివిధ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఉప సర్పంచ్ గండ్ర లింగస్వామి పశు వైద్య ఉపకేంద్ర సిబ్బంది శ్రీమతి నీరజ, సూపర్వైజర్ సైదులు గోపాలమిత్రాలు నరేష్ అశోక్ వెంకటేష్,రామకృష్ణ, రమేష్ , మండల పశువైద్యాధికారి
డాక్టర్ కే వీరారెడ్డి , మరియు రైతులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top