రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిరసన నిర్వహించిన ప్రెస్ మీట్
తమ వంతు మద్దతు పలికిన కోవూరు వైసిపి నాయకులు
నెల్లూరు జిల్లా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకున్న చంద్రబాబు తీరుకు నిరసనగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొనేందుకు వచ్చిన రాయచోటి మాజీ శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి ని, మరియు సింగనమల మాజీ శాసనసభ్యులు సాకే శైలజనాథ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రైతు విభాగం అధ్యక్షులు శివుని నరసింహారెడ్డి, జిల్లా రైతు విభాగం కార్యదర్శి తోడేటి మహేష్ , జిల్లా యస్ సి సెల్ కార్యదర్శి గుణ్ణం జనార్ధన్, జిల్లా వాలంటీర్ల విభాగం ప్రధాన కార్యదర్శి కవర గిరి ప్రసాద్ తదితరులు ఉన్నారు.
