జీడిమెట్ల డివిజన్ మహిళలు కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించారు

TEJA NEWS

జీడిమెట్ల డివిజన్ మహిళలు కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ మహిళలు నిన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించారు.
ఈ సందర్భంగా మహిళలు నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై ఆయనతో చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన తీసుకుంటున్న చొరవకు కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం హన్మంతన్న మహిళలతో వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా నాయకులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top