అంగన్వాడీ పిల్లలకు స్కూల్ యూనిఫాం పంపిణీచేసిన ఎమ్మెల్యే మురళి నాయక్

TEJA NEWS

అంగన్వాడీ పిల్లలకు స్కూల్ యూనిఫాం పంపిణీచేసిన ఎమ్మెల్యే మురళి నాయక్

మహబూబాబాద్ మండలం ఉమ్మడి వేంనూర్ ఉత్తర తండా గ్రామ పంచాయతీ నందు అంగన్వాడీ సెంటర్ నందు అంగన్వాడీ పిల్లలకు స్కూల్ యూనిఫాం దుస్తులు పంపిణీ చేసి అనంతరం అంగన్వాడి కేంద్రం నందు అక్షర అభ్యాస కార్యక్రమంలో పాల్గొని పిల్లలచే పలక బలపం పట్టిఅక్షర అభ్యాసము చేయించిన ఎమ్మెల్యే డా “భూక్యా మురళి నాయక్

You cannot copy content of this page

Scroll to Top