మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలి: దేవ్‌జీ
మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలి: దేవ్‌జీ
తెలంగాణ : మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలని మాజీ మావోయిస్టు నేత దేవ్ జీ అన్నారు. ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ముందు మా డిమాండ్లు పెట్టాం. నిషేధం ఎత్తివేస్తే మావోయిస్టు పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది.నిషేధం ఎత్తివేసే అంశం కేంద్రం పరిధిలో ఉందని, కేంద్రంతో చర్చించి తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని సీఎం చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం కోసం మేం ఎదురుచూస్తున్నాం’ అని అన్నారు.
