మాజీ డీజీపీ HJ దొర అంతక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు ….
హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహా ప్రస్థానం నందు మాజీ డీజీపీ HJ దొర అంతక్రియలో పాల్గొని భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …
ఈ నివాళులర్పించే కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు, ప్రముఖులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు….
