వృద్ధాప్యంలో వివాదాలు తలెత్తకుండా తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులను కండిషన్ గిఫ్ట్ డిడి,యే చేయాలనీ సూచించిన జిల్లా ఎస్పీ సునిత రెడ్డి,

TEJA NEWS

వృద్ధాప్యంలో వివాదాలు తలెత్తకుండా తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులను కండిషన్ గిఫ్ట్ డిడి,యే చేయాలనీ సూచించిన జిల్లా ఎస్పీ సునిత రెడ్డి,

పోలీస్ ప్రజావాణికి 07 ఫిర్యాదుల

వనపర్తి

వృద్యాపంలో తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఫిర్యాదులు తమకు వస్తున్నాయని తల్లిదండ్రులు తమ ఆస్తులను పిల్లలకు ఇవ్వాలనుకుంటే సాధారణ గిఫ్ట్ డీడ్ కంటే కండిషన్ గిఫ్ట్ డీడ్ ద్వారా ఇవ్వడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారనీ ఈ డీడీ లో తల్లిదండ్రులను చూసుకోవడం వంటి షరతులు నమోదు చేయవచ్చు. భవిష్యత్తులో వృద్ధాప్యంలో వివాదాలు రాకుండా ఉండేందుకు దీనిని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చట్టబద్ధంగా నమోదు చేయించడం అవసరమని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తల్లిదండ్రులకు సూచించారు .
ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విధిగా నిర్వహిస్తున్న పోలీస్
ప్రజావాణికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి మొత్తం 07 ఫిర్యాదులు అందినట్లు ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు
అందిన ఫిర్యాదుల్లో
02 – భూతగాదాల ఫ
05 – ఇతర ఫిర్యాదులు వున్నాయి.

You cannot copy content of this page

Scroll to Top