శ్రీపరాభవ నామ సంవత్సరం ఉగాదికి మాజీమంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు దంపతులకు వారి నివాసంలో వేద పండితులతోప్రత్యేక పూజలు నిర్వహించి శాలువాతో సత్కరించి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కొమరవెల్లి పాడు సొసైటీ మాజీ చైర్మన్ తోట బ్రహ్మ స్వాములు ,టిడిపి సత్యం, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు*
