మాజీ మంత్రి పేర్ని నాని తో బట్టేపాటి భేటీ..

TEJA NEWS

మాజీ మంత్రి పేర్ని నాని తో బట్టేపాటి భేటీ..
….

సాక్షిత : వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పేర్ని వెంకటేశ్వరరావు (నాని) ని వైసీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టేపాటి నరేంద్ర రెడ్డి బందర్ లోని వారినివాసంలోమర్యాదపూర్వకంగా కలసి పార్టీ కి సంబందించిన పలు విషయాలపై చర్చించడం జరిగింది. నరేంద్ర రెడ్డితో పాటు వేణుంబాక సదాశివరెడ్డి, బసిరెడ్డి కిషోర్ రెడ్డి, షేక్ లతీఫ్ పాల్గొనడం జరిగింది..

You cannot copy content of this page

Scroll to Top