
చిలకలూరిపేట పట్టణంలోని, గుంటూరు రోడ్డు, ఏఎంజీ స్కూల్ దగ్గర వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఐక్య ఫర్నిచర్ & డిజిటల్ షోరూం యొక్క మరొక బ్రాంచ్ ను ప్రారంభించి, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియచేసిన మాజీ మంత్రి,శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు.