ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావు పిటిషన్ తిరస్కరణ TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అమెరికా షాకిచ్చింది. తనను శరణార్థిగా గుర్తించాలన్న పిటిషన్ను తోసిపుచ్చింది. WhatsApp Image 2025 05 26 at 11.48.49