కుట్టుశిక్షణతో మహిళల ఆర్థికాభివృద్ధి

TEJA NEWS

కుట్టుశిక్షణతో మహిళల ఆర్థికాభివృద్ధి

పొదలకూరులో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 583 మందికి ఉచితంగా కుట్టు శిక్షణ ఇవ్వడంతో పాటు మిషన్ల పంపిణీ

మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చిన సోమిరెడ్డి

You cannot copy content of this page

Scroll to Top