తిరుమలలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు
పుట్టినరోజు సందర్భంగా తిరుమలో శ్రీవారి ని దర్శించుకున్నా ఎమ్మెల్యే ప్రత్తిపాటి
టీటీడీ చైర్మన్ BR నాయుడు కార్యాలయంలో సమావేశమైన ఎమ్మెల్యే ప్రత్తిపాటి
ప్రత్తిపాటి పుల్లారావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టీటీడీ చైర్మన్ BR నాయుడు
చిలకలూరిపేట నుంచి తిరుమల వెళ్లిన టీడీపీ నేతలు
