ఘనంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు వేడుకలు,

TEJA NEWS

ఘనంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు వేడుకలు, పేదలకు దుస్తులు పంపిణీ-చైర్మన్ రఫాని

మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ స్కావెంజర్స్ వర్కర్స్ కు బట్టల పంపిణీ చేశారు.

మున్సిపల్ చైర్మన్ రఫాని నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు,జనసేన నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు నాడు పేదలకు దుస్తులు పంపిణీ చేయడం సంతోషం గా ఉందని మున్సిపల్ చైర్మన్ రఫాని తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top