ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజక వర్గాల సమీక్ష సమావేశం

TEJA NEWS

ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజక వర్గాల సమీక్ష సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ,టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీ బలరాం నాయక్, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజక వర్గ నాయకులు…

అనంతరం ఎమ్మేల్యేలు, కంటేస్టెడ్ అభ్యర్థులతో వన్ టూ వన్ సమావేశాలు నిర్వహించిన ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్

You cannot copy content of this page

Scroll to Top