ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం

TEJA NEWS

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ..

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో భాగంగా వరి ధాన్యం కొనుగోలు,ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, వానా కాలం పంట – సన్నద్ధత అంశాలపై జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీమతి ధనసరి సీతక్క తో కలిసి పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ..

ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top