చందానగర్ డివిజన్ పరిధిలోని PJR ఎనక్లేవ్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు

TEJA NEWS

చందానగర్ డివిజన్ పరిధిలోని PJR ఎనక్లేవ్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన Fun Kidz Pre School ను కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ రెడ్డి, గణేష్ ముదిరాజు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాగరాజు, ఓ వెంకటేష్, తిరుపతి, నరేందర్ బల్లా, వరలక్ష్మీ, భవానీ ,హరి కృష్ణ ,రాహుల్ మరియు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top