చందానగర్ డివిజన్ పరిధిలోని PJR ఎనక్లేవ్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన Fun Kidz Pre School ను కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ రెడ్డి, గణేష్ ముదిరాజు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాగరాజు, ఓ వెంకటేష్, తిరుపతి, నరేందర్ బల్లా, వరలక్ష్మీ, భవానీ ,హరి కృష్ణ ,రాహుల్ మరియు తదితరులు పాల్గొన్నారు.
