HMT శాతవాహన కమ్యూనిటీ హాల్ లో జాతీయ జెండా ఆవిష్కరించి జెండా వందనం

TEJA NEWS

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్ లో ఉన్న కార్పొరేటర్ కార్యాలయంలో మరియు HMT శాతవాహన కమ్యూనిటీ హాల్ లో జాతీయ జెండా ఆవిష్కరించి జెండా వందనం సమర్పించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ఎంతో మంది అమరుల త్యాగ ఫలమే నేడు మనము అనుభవిస్తున్నాం అని , ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసుకున్న అమరుల త్యాగాలను స్మరించుకునే రోజు అని అదేవిధంగా అమరుల త్యాగాల ఫలితం తో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

You cannot copy content of this page

Scroll to Top