ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మర్యాదపూర్వకంగా కలిశారు. పూర్తి స్థాయి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా సీఎంను ఉండవల్లి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా డీజీపీకి సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

You cannot copy content of this page