రెవెన్యూ వ్యవస్థ సమూల ప్రక్షాళన
ప్రజల వద్దకే భూ పరిపాలన
నేటి నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు
ప్రజల వద్దకే రెవెన్యూ’ నినాదంతో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరణ
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా రెవెన్యూ శాఖ
జిల్లా కలెక్టర్లు మానవీయ కోణంలో భూ సమస్యలకు పరిష్కారం చూపాలి
- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రెవెన్యూ మరియు గృహ నిర్మాణం, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి
