ప్రజా సంక్షేమమే ధ్యేయం….అభివృద్దే తారకమంత్రం..

TEJA NEWS

ప్రజా సంక్షేమమే ధ్యేయం….అభివృద్దే తారకమంత్రం…

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్దే తారక మంత్రంగా అందరికీ అందుబాటులో ఉండే నాయకులు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ .

ప్రతీ రోజు నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజల సమస్యలను సావధానంగా వింటూ సమస్యల పరిష్కార దిశగా అధికారులను ఆదేశించడంతో పాటు ఆత్మీయ నేతకు మా ఇంటి ఆహ్వానం అంటూ ప్రజలు అందజేసే ఆహ్వానాలను అందుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, సంక్షేమ సంఘాల సభ్యులు, మహిళా నాయకురాలు పలు వినతులు, ఆహ్వానపత్రికలు అందజేయగా సానుకూలంగా స్పందించారు.

You cannot copy content of this page

Scroll to Top