కాళేశ్వరంపై కమిషన్ విచారణకు బీఆర్కే భవన్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.
కేసీఆర్ కి సంఘీభావంగా ఎమ్మెల్యే కేపీ వివకనంద్ ఆధ్వర్యంలో బీఆర్కే భవన్ వద్దకు చేరుకున్న నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ,కత్బుల్లాపూర్ నియోజకవర్గం నేతలు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు.
