ఎమ్మెల్యే ఆదేశాల మేరకు
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఎంపీడీఎల్ సంబంధించిన ఎన్ పి డి సి ఎల్ ఏడి వెంకటేశ్వర్లు 14వ డివిజన్ ప్రాంతంలోని కొత్తగా కలిసిన మున్సిపల్ కార్పొరేషన్ లో జిపి గేట్ ఎలకలపల్లి గేట్ లక్ష్మి పురం సందర్శించడం జరిగింది. అందులో కట్టెల కి విద్యుత్తు కేబులు స్ట్రీట్ లైట్ అవార్పించడానికి చూసి స్పందించి వెంటనే ఈ ప్రాంతానికి కరెంటు పోల్స్ ఏర్పాటు చేయాలని చెప్పడంతో పాటు న్యూ పోరెడ్డిపల్లి పోచమ్మ గుడికి కరెంటు పోల్స్ ఏర్పాటు చేయాలని చెబుతూ మరియు ఈ ప్రాంతంలో మిడిల్ పోల్స్ కేబుల్స్ మార్చడంపై మరియు నిత్యం కరెంటు పోతున్న సమస్యపై మరియు పలు సమస్యలపై కందుల సతీష్ మాజీ కార్పొరేటర్ జిల్లా అధికార ప్రతినిధి సమస్య తీవ్రతను ఎన్ పి డీసీఎల్ ఏడి కి తెలియజేయడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి వారి సిబ్బంది కి ఏఈ సంపత్ యాదవ్ పాటు ఫోర్ మెన్ నగేష్ లైన్మెన్ నరసింహ అసిస్టెంట్ లైన్మెన్ వెంకటేష్ సలీం అధికారులకి సూచించడం జరిగింది, ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజ్ కుమార్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ ఆడెపు రాజేశం కన్నూరి శంకర్ సిల్లారపు శ్రీకాంత్ బాలసాని చంద్రమౌళి గౌడ్, చెలగాని రవీందర్ బొట్ల స్వామి శ్యాంసుందర్ సాయిని లక్ష్మయ్య బబ్లు మరియు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
