ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ ముగ్గుపోసే కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు ..
హన్మకొండ జిల్లా…. హసన్పర్తి మండల పరిధిలోని బైరాన్పల్లి గ్రామం లోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు
అనంతరం లబ్ధిదారు కుటుంబానికి బట్టలు పెట్టి ఆశీర్వదించి దళారులు ఎవరికి ఒక న్యాయ పైసా ఇవ్వకుండా నిర్ణీత కాల వ్యవధిలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో హాసన్ పర్తి మండల గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….
