కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ ,కొంపల్లి మున్సిపాలిటీ , నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ , GHMC డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షుల అభిప్రాయ సేకరణ సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో కో -ఆర్డినేటర్లు పారిజాత నరసింహ రెడ్డి , దుర్గం భాస్కర్ , జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా నిర్వహించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ , టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు,డివిజన్ నాయకులు, మైనారిటీ నాయకులు మరియు మహిళ నాయకులు పాల్గొన్నారు.
