సమస్యలను తెలుసకుంటూ…ప్రజలకు భరోసా ఇస్తూ..

TEJA NEWS

సమస్యలను తెలుసకుంటూ…ప్రజలకు భరోసా ఇస్తూ..

సర్వేపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న ఇంటింటికీ సోమిరెడ్డి కుటుంబం

తోటపల్లి గూడూరు మండలం ముంగలదొరువు పంచాయతీలో పర్యటించిన సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డి

టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులపై ఇంటింటా ప్రజలకు అవగాహన

ప్రజల బాగోగులు తెలుసుకోవడంతో పాటు సమస్యలపై ఆరా

ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ

You cannot copy content of this page

Scroll to Top