కుప్పం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు ఆదేశం
అప్పు తీర్చలేదని మహిళను..
చెట్టుకు కట్టేసి దాడి చేసిన మునికన్నప్ప
ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు
నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామన్న ఎస్పీ
ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్న సీఎం
బాధిత కుటుంబానికి అండగా ఉండాలన్న చంద్రబాబు
నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
