ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

TEJA NEWS

|ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు||

ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో NMC అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి అద్వర్యంలో నిర్వహించిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి .ఈ కార్యక్రమాంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు డివిజన్ నాయకులు, మహిళ నాయకురాలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top