కొలన్ హన్మంత్ రెడ్డి చొరవతో 23వ డివిజన్లో రోడ్డు ప్రారంభం

TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారి చొరవతో 23వ డివిజన్లో రోడ్డు ప్రారంభం ||

(కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ 23వ డివిజన్ శ్రీ లక్ష్మి లేఔట్ పరిధిలో సీసీ రోడ్ పూర్తిగా పాడువటంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది అవుతుండడంతో కాలనీ వాసులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని గత నెల సంప్రదించగా వారి సమ్యసపై స్పందించి మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్స్ ద్వారా సిసి రోడ్ నిర్మాణానికి 25,00,000 రూ మంజూరు చేయించి ఈరోజు రోడ్డు ప్రారంభించిన నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . అనంతరం కాలనీ వాసులు శాలువాతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, , NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, కొలన్ జీవన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోచంపల్లి రమేష్‌బాబు, మందలపు రమేష్ బాబు, బండ్ల విజయ్ కుమార్, గోలి శ్రీనివాస్, మురళీకృష్ణ, నాగరాజు, విజయలక్ష్మి, రాణి, అనుపమ, మధు, వాసు, రమణ, మురళి, మహేష్, మందలపు శ్రీహరి, వెంకట్, ప్రవీణ్, సతీష్, సందీప్, నాని, హరిబాబు, వెంకటేశ్వరులు, బొడ్డు విజయ్, రమ, నవ్య, సరితారెడ్డి మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top