|| కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారి చొరవతో కాలనీ లోని అభివృద్ధి పనులు ప్రారంభం ||
(కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ 2వ డివిజన్ పరిధిలో సీసీ రోడ్, విధి దీపాలు మరియు పలు అభివృద్ధి లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది అవుతుండడంతో కాలనీ వాసులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని గత నెల సంప్రదించగా వారి సమ్యసపై స్పందించి మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్స్ ద్వారా సీసీ రోడ్, విధి దీపాలు మరియు పలు అభివృద్ధి పనులు మంజూరు చేయించి ఈరోజు సీసీ రోడ్, విధి దీపాలకు మరియు పలు శంకుస్థాపనలకు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . అనంతరం కాలనీ వాసులు శాలువాతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర మహిళ జనరల్ సెక్రటరీ రఫియా బేగమ్, డివిజన్ అధ్యక్షులు వీరబాబు, కొలన్ జీవన్ రెడ్డి, అంబారెడ్డి మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.
