ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ వారికి నిత్య అన్నదాన పథకం

TEJA NEWS

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ వారికి నిత్య అన్నదాన పథకం నిమిత్తం తెలంగాణ, హైదరాబాద్, లింగంపల్లి, బి హెచ్ ఈ ఎల్ ఓల్డ్ ఎం ఐ జి. వాస్తవ్యులు శ్రీ నారాయణమ్.రాజేష్, నాగలక్ష్మి కుటుంబ సభ్యులు ₹1,01,116-00 రూపాయల చెక్కు ను ఆలయ అధికారులను కలిసి విరాళంగా అందజేశారు

You cannot copy content of this page

Scroll to Top