కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని ప్రగతి నగర్‌కు చెందిన సీనియర్ సిటిజన్

TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని ప్రగతి నగర్‌కు చెందిన సీనియర్ సిటిజన్ దంపతులు రామ కోటేశ్వర్ – భాగ్యలక్ష్మీ వారి 50వ వివాహ వార్షికోత్సవం మరియు రామ కోటేశ్వర్ 75వ జన్మదినం సందర్భంగా నిర్వహించిన వేడుకలో పాల్గొని, శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి.. అనంతరం హన్మంతన్న మాట్లాడుతూ ….ఈ దంపతుల దాంపత్య జీవితం మరెన్నో సంవత్సరాలు సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top