నవ దంపతులను ఆశీర్వదించిన ఆదాల ప్రసన్న
నెల్లూరుజిల్లా ధనలక్ష్మిపురం లోని కె.జి. కె. కళ్యాణ మండపం నందు నెల్లూరు, గోమతి నగర్ కు చెందిన దువ్వూరు శివకుమార్ రెడ్డి – నిర్మల కుమార్తె హర్షిత – రాజా వెంకట్ ల కళ్యాణ మహోత్సవం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన.మాజీ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి,మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.వారితో వైసీపీ నాయకులు కొండ్రెడ్డి రంగారెడ్డి,బట్టేపాటి నరేంద్ర రెడ్డి, కలువ బాలశంకర్ రెడ్డి గుణాపాటి సురేష్ రెడ్డి ఉన్నారు
