మళ్ళీ తొడ కొడుతున్న కరోన

TEJA NEWS

మళ్ళీ తొడ కొడుతున్న కరోన

నిన్ను వదలా బొమ్మాళి అంటూ దూసుకుపోతున్న కోవిడ్

చరిత్ర సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా కరోన

గత మూడు సంవత్సరాల విషాద ఛాయాలను మళ్ళీ గుర్తు చేస్తా అంటున్నా కోవిడ్

AP లో క్రమంగా పెరుగుతున్న కేసులు…. ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకు తున్న ప్రజలు

కోవిడ్ ను ఎదుర్కొంటామన్నా కూటమి ప్రభుత్వం

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు
భారత్‌లో ప్రస్తుతం 6,815కి చేరిన యాక్టివ్ కేసులు
24 గంటల్లో 324 కొత్త కేసులు నమోదు, ముగ్గురు మృతి
ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనాతో 68 మంది మృతి
కేరళలోనే 2,053 కరోనా యాక్టివ్‌ కేసులు
గుజరాత్ 1,109, బెంగాల్ 747, ఢిల్లీ 691 కరోనాకేసులు
మహారాష్ట్ర 613, కర్నాటకలో 559 యాక్టివ్ కేసులు
ఏపీలో 86, తెలంగాణలో 10 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

You cannot copy content of this page

Scroll to Top