పరీక్షల లో ఫెయిల్ అయిందని తనువు చాలించిన విద్యార్థి అఖిల
ఇంట్లో ఫ్యాను కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ని
ఇంట్లో ఎవరు లేని సమయంలో జరిగిన ఘటన
పట్టణంలో ని తూర్పు దళిత వాడ లో అలముకున్నా విషాద ఛాయలు
నాదెండ్ల ల లోని కస్తూర్భా కళాశాల లో ఏకుల అఖిల (18) ఇంటర్మీడియట్ చదువుతుంది
ఇంటర్ పరీక్షలు లో ఫెయిల్ కాగా… మళ్ళీ సప్లిమెంటరీ పరీక్షలు వ్రాసింది…. ఆ పరీక్షలు లో కూడా అఖిల ఫెయిల్ అవ్వడంతో తీవ్రంగా మనస్తాపం చెందింది.
దీంతో అఖిల ఇంట్లో ఫ్యాను కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి…. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాల కు తరలించారు.
పరీక్షలు లో ఫెయిల్ అయిందని ప్రాణాలు కోల్పోవడం చుట్టుపక్కల అందరి ముఖాల్లో విషాదం నెలకొంది
