సర్వేపల్లిలో వైసీపీకి మరో భారీ షాక్

TEJA NEWS

సర్వేపల్లిలో వైసీపీకి మరో భారీ షాక్

తెలుగుదేశం పార్టీలో చేరిన మనుబోలు మండలం గురువిందపూడికి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ మన్నెమాల సుధీర్ రెడ్డి

150 కుటుంబాలతో తెలుగుదేశం పార్టీలో చేరిన సుధీర్ రెడ్డికి ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

సర్పంచ్ తో పాటు పంచాయతీ వార్డు సభ్యులందరూ తెలుగుదేశం పార్టీలో చేరిక

టీడీపీలో చేరిన వారిలో గురువిందపూడి సర్పంచ్ మన్నెమాల సమత, నాయకులు మన్నెమాల శ్రీహరిరెడ్డి, దినేష్ రెడ్డి, శశిరెడ్డి, శ్యామ్ రెడ్డి, సందీప్ రెడ్డి, చేవూరు హోసూరయ్య, చేవూరు వంశీకృష్ణ, అంగిలక సుబ్బయ్య, మందల వేణు, రవి, చెంచయ్య, శీనయ్య, వెడిచర్ల మల్లికార్జున, గోను స్వామి, గుండుబోయిన మస్తానయ్య, దయాకర్, చిన్నబ్బయ్య తదితరులు

సుధీర్ రెడ్డి చాలా సౌమ్యుడు. వివాదాలకు దూరంగా ఉంటూ గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తారు

2014-19 మధ్య ఆయన వైసీపీలో ఉన్నప్పటికీ రైతులకు సంబంధించిన పలు సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేశారు

2019-24 మధ్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు చెలరేగిపోయి కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు..ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు

సర్వేపల్లి ప్రజానీకానికి నష్టం చేకూరే పని చేయనీయం..అలాంటి ప్రయత్నం ఎవరైనా చేస్తే ఊరుకోం

రైతులు, పేదలకు అన్యాయం జరిగినా సహించే ప్రసక్తే లేదు

You cannot copy content of this page

Scroll to Top