*ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఉభయసభలు ప్రారంభం. ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలు బీఏసీ సమావేశం. సభ ఎన్ని రోజులు.. ఏఏ బిల్లులు ప్రవేశపెడతారనే అంశంపై BACలో చర్చ. WhatsApp Image 2025 02 22 at 14.56.41